Friday, 8 March 2013

మార్గదర్శి.

నా పేరు రమ్య. నా స్నేహితురాలు సంధ్య, మేము ఇద్దరం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో ఒకే టీం. తను నా కంటె 4 సం లు పెద్దది. నా కంటె 2 సం లు ముందు జాయిన్ అయ్యింది. పెద్ద జడ తనకున్న ప్రత్యేకత.నిజానికి ఆ జుట్టు తనకు అందాన్ని మరియు గుర్తింపును ఇచ్చింది.చాలా మంది అమ్మాయిలు ఆమె లాగా జుట్టు లేనందుకు ఫీల్ అవుతుంటారు.
కాని తన భాద వేరు. మా లాగా మీడియం జుట్టు ఉన్నవాళ్ళు ఏ హెయిర్ స్టైల్ అయినా చేసుకోవచ్చు. కొంచెం కట్ చేస్తే డిఫరెంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు. తనకు తెలిసినప్పటి నుండి అదే పెద్ద జడ.బోర్ కొట్టిందట.టైం ఎక్కువ కేటాయించాలి అదీ కాక జుట్టు బరువుకు తల నొప్పి వస్తుందట.కనీసం సగం జుట్టు కత్తిరిస్తేనే కాని తనకు నచ్చిన హెయిర్ స్టైల్స్ సాద్యం కావు.
నేను జుట్టు కత్తిరించినప్పుడల్ల ఒకటే గోల.నీవు లక్కీ ఫెలోవే, డిఫరెంట్ స్టైల్స్ చెస్కుంటావు. అదీ తక్కువ టైం స్పేర్ చేస్తే చాలు. నాకు అలా కాదే అనేది.
నీవు కూడా జుట్టు కట్ చేయించుకో. అదేమయినా కష్టమా అంటే, మా అమ్మ నాన్నలకు జుట్టు కత్తిరించడమంటె పెద్ద నేరం చేసినట్టు లెక్క.ఎంత చెప్పినా ఒప్పుకోరు.ఎన్నో సార్లు ప్రయత్నం చేసాను.
చివరికి పెళ్లి అయినతరువాత నీ భర్త అనుమతితో చేయుంచుకో అప్పటి దాకా మమ్మలిని విసిగించకు అని హుకుం జారీ చేసేసారు అంది బాధగా .
కొన్ని నెలలకు సంధ్య కు పెళ్లి అయింది.అతను ఇంజనీర్ గా ఒక మంచి కంపెనీ లో చేస్తున్నాడు.
దాదాపు ఒక సం గడిచింది. ఆమె అదే పెద్ద జడ ను మైంటైన్ చేస్తోంది.ఒక రోజు అడిగాను ఏమే హెయిర్ స్టైల్ మార్చే ప్రయత్నం మొదలెట్టలేదా అని. ఎందుకే ఎప్పుడో మరచిపోయిన సంగతి గుర్తు చేస్తావ్ అంది నిట్టూరుస్తూ. అప్పుడే అంత నిట్టూర్పా. మొగుడిని కొత్త మోజు లోనే లైన్ లో పెట్టాలే.తరువాత అసలు మన కోరిక తీర్చరు అన్నాను.
హు, అంత అదృష్టం నాకు లేదే. మొదట్లోనే చెప్పేసాడు. నేను నీ పొడవు జడ ను చూసె పెళ్ళికి ఒప్పుకున్నాను.పొడవు జుట్టు అంటే నాకు ఇష్టం అని.అందుకే నా జుట్టు కత్తిరింపు కోరికను చంపేసాను అంది.
కోరికను చంప కూడదె .దానిని ఎలాగో ఒకలా తీర్చుకొనే అవకాశాలకోసం ట్రై చేయాలి అని హితబోధ చేసాను.
ఇది జరిగిన కొన్ని నెలలకు వీక్ ఎండ్ లో తిరుపతి కి వెళ్తున్నట్టు చెప్పింది.హ్యాపీ జర్నీ అని చెప్పాను.
ఆ తరువాత తిరుపతి నుండి ఫోన్ చేసింది. నీకు థాంక్స్ చెప్పాలే నా కోరిక ను తీర్చు కోవడానికి మార్గం చూపించినందుకు అంది. నాకు ఏమీ అర్ధం కాలేదు. అదే అన్నాను.ఆఫీసు కు వచ్చిన తర్వాత తెలుస్తుందిలే అని ఫోన్ కట్ చేసింది.
రెండు రోజులకు ఆఫీసు కు వచ్చింది.ఆశ్చర్యం గా బోడి గుండు తో ఉంది . ఇదేంటే జుట్టు కట్ చేయున్చుకోవడమంటే మొత్తం గొరిగించుకొవడమా అన్నాను విస్తుపొతూ. 
నువ్వే చెప్పావు కదే ఎలాగో ఒకలాగా కోరిక తీర్చుకొనే అవకాశం కోసం ట్రై చేయాలి అని.నాకు దొరికిన అవకాశం ఇది మరి .
సరిగ్గా చెప్పవే అన్నాను ఉత్సాహంగా.ఉత్సాహం ఎందుకంటే తను బోడి గుండు తో చాల అందంగా, సెక్సీ గా కనిపించింది.అప్పటికే నా శరీరంలో తన్మయత్వం మొదలయింది. చనుమొనలు నిక్క పొడుచుకున్నాయి.అసలు గుండు తో కూడా ఇంత అందంగా ఉంటారా అని కుతూహలమ్ మొదలయింది.
తను కంటిన్యూ చేసింది.నీవు చెప్పినట్లే నా మొగుడ్ని మంచి మూడ్ లో ఉండగా నా జుట్టు కత్తిరింపు గురించి అడిగాను .
ఎంతవరకు కట్ చేయిస్తావు అన్నాడు నీకు ఇష్టమయితే పోనీ స్టైల్ కట్ చెయుంచుకుంటాను అన్నాను.
నాకు నువ్వు గుండు గీయున్చుకోవడం ఇష్టం, చెయుంచుకుంటావా అన్నాడు అదోలా నవ్వుతూ .బహుశా అతని ఉద్దేశ్యం నేను గుండు కు సిద్దంగా ఉండను కాబట్టి ఇక జుట్టు కత్తిరింపు విషయం గురించి ఎత్తను అని అయి ఉండవచ్చు. 
అప్పుడు నువ్వు చెప్పిన " కోరికలను చమ్పకూడదు.దానిని ఎలాగో ఒకలా తీర్చుకొనే అవకాశాలకోసం ట్రై చేయాలి" అన్న హితబోధ గుర్తుకు వచ్చింది.
గుండు తరువాత మూడు నెలలకు వచ్చేది బాబ్ స్టైల్. దాని తరువాత పోనీ స్టైల్ కు సరిపడే జుట్టు .దానికి ముందు గుండు త్రిల్ కూడా బోనస్.ఓకే మన కోరిక తీరే మార్గం కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అనుకున్నాను.
వెంటనే మీ ఇష్టమే నా ఇష్టం అన్నాను.సరే సరే అని ఊరుకున్నాడు. ఆ తరువాత అవకాశం వచ్చినప్పుడల్లా గోముగా గుర్తు చేసేదాన్ని.చివరకు పుణ్యం పురుషార్దం దక్కుతుందని తిరుమల లో గుండు గీయుంచుకొనే కార్యక్రమం ప్రొపోజ్ చేసాను.ఇక నేను ఒదలనని అర్ధమై, తప్పక నా మొగుడు వొప్పుకోవడము తో ఇలా తిరుపతి గుండు దక్కించుకున్నాను అంది.
హెయిర్ కట్ చెయుంచుకుంటె ఎంత తేలికగా ఉండేదో తెలియదు కాని నిజంగా గుండు తో వచ్చిన రిలీఫ్ ఎంత గొప్పగా ఉందో అనుభవిస్తేనే కాని తెలియలేదు.జుట్టు ను గొరుగుతున్నప్పుడు కత్తి తలమీద గీస్తుంటే కలిగిన చల్లని ఫీలింగ్ తో వచ్చిన కితకితలు ఎప్పటికీ మరువలేను. గీసిన వెంటనె నున్నటి బోడి గుండు ను రెండుచేతులతో తడుముకుంటే తెలిసింది గుండు మహాత్యం.
అప్పుడు రగలడమ్ మొదలయిన శరీరం ఇప్పటివరకూ చల్లబడలేదు.
గుండు గీయించిన దగ్గర్నించి హబ్బి కూడా ఫ్లాట్ అయిపోయాడు.నా గుండుకు తను, అతని గుండుకు నేను అతుక్కుపొయాము. మొన్ననే తిరిగి వచ్చినా అప్పుడు మూసిన తలుపులు మళ్ళి ఈ రోజే తెరిచాము, అదీ ఉద్యోగానికి సెలవు ఇవ్వరు కాబట్టి అంది పెద్ద మొహం తో వెలిగిపొతూ. 
బోడి గుండు తో వచ్చిన అందముతో పాటు తన మోహంలో ఇంత సంతోషం నేను పెళ్లి అయిన కొత్తలో కూడా ఆమెలో ఎప్పుడూ చూడలెదు.ఎంత గొప్ప మార్పు.
అప్పుడు మొదలయింది నాలో ఆలోచన.ఆమె పొందిన సంతోషాన్ని,త్రిల్ నూ నేను కూడా ఎందుకు పొన్దకూడదూ అని....
తను మాత్రం రమ్యా,నీవు నాకు మార్గదర్శివి. నీ ప్రోత్సాహంవల్లనే మేము ఇంత గొప్ప సంతోషం పొందుతున్నాము అని ఒకటే పొగడ్త.
సమాధానముగా, సంధ్యా ఇప్పుడు మాత్రం నీవు నాకు మార్గదర్శివి అని తన బోడి గుండును నా రెండు అర చేతులతో తనివితీరా తడమడం మొదలెట్టాను.అప్పటికే నా శరీరం మొత్తం ఎక్కడొ తేలిపోతుంది.

No comments:

Post a Comment