Tuesday, 16 July 2013

మా ఇంటి లో ఉన్న ఖాళి పోర్షన్ లో ఇటీవలనే పెళ్లి అయిన ఒక నూతన జంట అద్దెకు దిగారు.
వాళ్ళిద్దరూ చూడ ముచ్చట గా ఉంటారు. ముఖ్యముగా చెప్పాల్సింది ఆమె జడ గురించి.అమెది పొడవయిన, ఆకర్షణ వంతమయిన జడ.ఆ అమ్మాయి పేరు సత్య,కాని స్వభావము మాత్రం సీత లాంటింది. ఆ అబ్బాయి సతీష్ కూడా సత్య ను చాలా ప్రేమగా చూస్కుంటాడని గమనించాను.
మాకు ఉన్న ఒక్క కొడుకూ చదువు పేరుతొ హాస్టల్ లో ఉన్నాడు.ఆయన వ్యాపారము అంటూ ఎక్కువగా బయట ఉంటాడు.అందువల్ల నాకు బోలెడు ఖాళి టైం. అసలే వాగుడుకాయని, దాంతో వాల్లిద్దరూ నాకు మంచి కాలక్షేపమయ్యారు. నన్ను తను అక్కా అని పిలుస్తుంది.
సత్య జడ ఆమె పిరుదులవరకూ ఉండి నడిచేటప్పుడు లయబద్దముగా కదులుతూ చూసేందుకు చాలా ముచ్చట గా వుంటుంది.తను కూడా జుట్టు ను చాలా శ్రద్దగా చూసుకుంటున్ది.అలాంటి జుట్టు వున్న అమ్మాయి నేను కోడలి కోసము వెదికే సమయములో కనుక కనిపిస్తే కట్నము కూడా లెకుండా మా అబ్బాయి తో పెళ్లి చేస్తాను.అంతగా ఆమె జుట్టు మోజులో పడ్డాను. 
చాలాసార్లు నా హబ్బి తో కూడా ఆమె జుట్టు గురించే చెపుతుంటాను.ఆ విధముగా ఆమె జుట్టు నాకు మంచి కాలక్షేపము ఇస్తుంది.దానిని దువ్వుతున్నప్పుడు చాలాసార్లు అసూయ కలుగుతుంది.
జుట్టు గురించి మాటల్లో ఉండగా, సత్య చెప్పిన ఒక సంగతి నన్ను కలవరానికి గురిచేసి కొత్త ఆలోచనలు రేకిత్తించింది.
* * * 
సత్యకు చాలా పొడవయిన జుట్టు ఉండడముతొ ఆమెకు చాలా గర్వమని ఆయనతో అన్నాను ఒక రోజు.ఏమి మీ ఇద్దరి ఫ్రెండ్ షిప్ చెడిన్దా అన్నాడు.అదేమీ లేదు నేను గమనించింది చెప్పాను అంతే అన్నాను.అంత జుట్టు నీకు లేదని అసూయ అనుకోవచ్చు కదా అన్నాడు.నాకు అసూయ అయితే ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాను అని ఎదురు ప్రశ్నించాను.సరేలే మీ కొప్పుల కోలాటము లో నేను ఎందుకు దూరాలి అని నవ్వేసాడు.త్వరలో కొప్పులు లేని కోలాటము చూస్తావులె అని మనసులో అనుకున్నాను.
గతములో ఆమె జుట్టు ను పొగిడిన నేను ఈ మద్య న ఇంకోలా మాట్లాడుతుంటే ఒకసారి అన్నాడు ఆ అమ్మాయి జుట్టు మీద కోల్డ్ వార్ ప్రకటించినట్టు ఉన్నావే అని.
సత్య జడ మీద అసూయ లేదు ఆ జుట్టు ఉన్నందువల్ల ఆమెకు కలిగిన గర్వము మీద కోల్డ్ వార్ అంతే,చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు సత్య జుట్టు మొత్తం తీయుంచుకుని ఆమె గర్వం మొత్తము వదులుకునేలా చేస్తాను.
జుట్టు తీయున్చుకోనేలా చేస్తావా ? అది అంత సులువా అన్నాడు నవ్వుతూ కవ్విస్తున్నుట్టుగా.
అది సాధిస్తే నేను అడిగింది ఇస్తావా అన్నాను పౌరుషముగా.నా కోపము చూసి కంగారు పడ్డాడు సరే సరే నీవు అడిగింది ఇస్తాలే అన్నాడు.
* * * 
ఇది జరిగిన మూడు నెలలకు నా భర్త తో చెప్పాను నేను పందెము గెలిచానని.అర్ధము కానట్టు చూసాడు ఏమి పందెము అంటూ.సత్యకు జుట్టు లెకుండా చేస్తానని అన్నాను కదా, త్వరలో ఆమె జడ మొత్తము తిరుపతి లో గుండు గీయుంచుకొవడానికి సిద్దము చేసాను అన్నాను నవ్వుతూ.
ఎంటీ ఆ అమ్మాయి తన పొడవయిన జడ మొత్తము గొరిగించుకుంటున్దా, దానికి నువ్వు ఒప్పించావా అన్నాడు ఆశ్చర్యముగా.అవును అన్నాను కూల్ గా.
ఎలా వొప్పించావు? కుతూహలముగా అడిగాడు.నేను అనుకున్నది జరిగినతరువాత చెపుతానులే అని దాట వేసాను.
ఆ తరువాత అన్నాను, నేను పందెము గెలిస్తే ఏమి అడిగినా ఇస్తానన్నావుకదా, అడిగేదా?
దానికేమి భాగ్యము నీ సంతోషము కోసము నా శక్తికి మించి ఇస్తాను అన్నాడు. 
శక్తి కి మించింది కాదులే,ఖర్చు లేనిదే అడుగుతాను.నేను కూడా సత్య తో పాటు గుండు చేయున్చుకోవడానికి అనుమతి ఇవ్వాలి అంతే.
ఒక్క సారిగా ఖంగు తిన్నాడు.ఏంటీ నువ్వు గుండు కొట్టించుకుంటానికి ఒప్పుకోవాలా?
నీవు ఇచ్చిన మాట ను దృష్టి లో పెట్టుకుని నేను కూడా ఆమెకు మాట ఇచ్చాను.నీవు వొప్పుకొనక పొతే ఇద్దరమూ మాట తప్పిన వాళ్ళము అవుతాము అన్నాను .
ఈ మాటలు ఇవ్వడము ఏమిటో నాకెమీ అర్ధము కావడము లేదు అన్నాడు నిరాశగా.
నీకు చెప్పానుగా సత్యకు జుట్టు మొత్తము గుండు గీయించి తన గర్వము అణిగెలా చేస్తానని. ఒక ప్లాన్ ప్రకారము ఆమెను దానికి ఒప్పించే చివరి దశలో అక్కా, నీవు కూడ మాతో పాటు తిరుపతి కి వచ్చి పక్కన ఉంటె జుట్టు తీయుంచుకునే ధైర్యం వస్తుంది. మాతో పాటు నీవు, బావ తిరుపతి కి రండి అని అంది.మీ బావ ఒప్పుకుంటే వస్తాములే అన్నాను.
అక్కా, నీవు కూడా నాతొ పాటు స్వామికి తలనీలాలు ఇస్తే నాకు అసలు జుట్టు పోయిందనే ఫీలింగ్ కూడా ఉండదు నా కోసము ఆ పని చేయగలవా అని బతిమాలింది.
ఆమెకు గుండు కొట్టిన్చాలనే నా పందెము నెరవేరితే మీరు ఎలాగూ నేను కోరింది ఇస్తాను అన్నారు కదా. ఆమె జుట్టు గొరిగించడము కోసము నా జుట్టు త్యాగము చేయలేనా అని అలోచించి సరే, మీ బావను ఒప్పిస్తానులే అని మాట ఇచ్చానండి. 
మీరు ఒప్పుకోనకపోతే మన ఇద్దరి మాట పోతుంది అన్నట్టుగా నోటితో రెఛగొడుతూ,ఫీలింగ్స్ తో గోము చేసాను.
ఏదో సామెత చెప్పినట్లు ఉంది.ఎంకి పెళ్లి సుబ్బి ఛావు కి ఒచ్చిందని, ఆమె కు గుండు గీయించాలని అనుకొవడమెమిటొ,దానికోసము నువ్వు గుండు చెయుంచుకుంటాననడము ఏమిటో అంతా విచిత్రముగా ఉంది అన్నాడు నిరుత్సాహముగా . నా కోరిక తీరడము కోసము ఒప్పుకోలేరా అని నా మురిపించే అస్త్రము ప్రయోగించాను. చూద్దాములె అన్నాడు. అది చాలు నాకు.
అసలు సత్య ను ఎలా ఒప్పించావు అనే రహస్యం ఎప్పుడు విప్పుతావో అన్నాడు ఆసక్తిగా.
త్వరలోనే అన్నాను నవ్వుతూ
అసలు రహస్యము ఏమిటంటే నాకు పెద్ద జుట్టు తలను నున్నగా గుండు గీస్తుంటే లేదా నున్నటి బొడి గుండు వాళ్ళను చుస్తే చాలు నాకు శృంగార కోరికలు తన్నుకు వస్తాయి. చిన్నప్పుడు గుండు కొట్టించాను కాని అప్పటికి నాకు యుక్త వయసు రాలేదు.గుండు నచ్చింది కాని అసలు భోగము అనుభవించలేదు.కొన్నేళ్ళకు తిరుపతి అమ్మ నాన్న లతో వెళ్ళినప్పుడు కల్యాణకట్ట కు నాన్నకు గుండు చేయించడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. చాలా రష్ గా ఉండడముతొ కొన్ని గంటలు గుండు చేసే పనిని చూసాను.ముఖ్యముగా ఆడవాళ్ళకు గుండు చేస్తుంటే చూడాలని మనసు పదే పదే కోరుకుంది.శరీరములో కూడా ఏవేవో మార్పులు జరిగాయి. 
ఆ తరువాత గుండు గీయున్చుకోవాలని కోరిక బలముగా ఉన్నా ధైర్యం చేయలేకపోయాను.పెళ్లి అయిన తరువాత ఆ కోరిక తీర్చుకోవచ్చని అనుకున్నాను.
ఆంధ్ర ఆడవాళ్ళకు గుండు కొట్టించుకొవాలని కోరిక ఉంటే అది చాలా సులువు గా తీరుతుంది అని అనుకున్నాను.తిరుపతి వెంకన్న అందుకే ఉన్నాడు కదా అని భావించాను.
కాని అది తప్పు అని పెళ్లి అయిన త్వరలోనే తెలిసింది.నా భర్త కు అంతగా భక్తి లేదు.ముందే చెప్పాడు నీకోసము గుడి కి వస్తాను తప్ప నా కోసము గుడికి వెళ్ళె అలవాటు లేదు అని.
ఒకసారి దగ్గిరి భందువు ఒకామె మొక్కు కోసము గుండు చేయున్చుకుంటే ఏదో పెద్ద పరువు తక్కువ పని చేసినట్లుగా మాట్లాడాడు. దానితో నా కోరిక మరుగున పడిపోయింది.
మా అబ్బాయి పుట్టెంట్రుకులు తీయించడానికి తిరుపతికి వెళ్ళినప్పుడు గర్భం తో ఉన్నప్పుడు ఆడవాళ్లకు జుట్టు ఊడిపొతున్ది,పిల్లవానితో పాటు తల్లి కూడా జుట్టు తీయుంచుకుంటె ఒత్తు అయిన జుట్టు వస్తుందని, నిజముగానే పలుచగా అయిన నా జుట్టు చూపించాను ఒప్పుకుంటే బావున్ను అనే ఆశతో. 
అశ్విని ఆయిల్ రాస్తే ఒత్తు జుట్టు వస్తుందిలే అని తేలికగా చెప్పేసాడు.
ఆ విధముగా పాతర పడిన నా బొడి గుండు కోరిక సత్య చెప్పిన మాటతో మళ్ళి చిగురించింది.
* * * * *
సత్య చెప్పిన సంగతి ఏమిటంటే, సత్య,సతీష్ లు ప్రేమికుల జంట నుండి పెళ్లి జంట గా మారకుండా చేయడానికి ఇరు వయిపుల వాళ్ళూ చాలా ఆటంకాలు కల్పించారుట. పెళ్లి అవుతుందనే నమ్మకము సన్నగిల్లడముతొ సత్య తిరుపతి వెంకన్నకు మొక్కిన్దట.మా ఇద్దరికీ పెళ్లి చేయి స్వామీ,సం లోపలే మా ఇద్దరమూ కొండకు వచ్చి మొత్తము తలనీలాలు సమర్పించుకుంటాము అని.
స్నేహితుల సహాయముతో పెళ్లి చెసుకున్నారుట.ఇంతలో బదిలీ కూడా రావడముతో మొదటిసారి ఇక్కడ కాపురము పెట్టారుట.త్వరలో మొక్కు చెల్లించుకుంటామని చెప్పింది.
ఆ మాట వినడముతొ నా లోని ఫెటిశిజం తన్నుకు వచ్చింది.ఆ జంట గుండు కొట్టించుకొవడము అనే ఉహే నాలో కోరికలు రగిలించడము మొదలెట్టింది.ఎలాగయినా వాళ్ళ గుండు గీసే సన్నివేశము దగ్గరుండి ఆస్వాదిన్చాల్సిందే అని అనుకున్నాను.అలా మొదలయిన ఆలోచన నేను కూడా వాళ్ళతో పాటూ బొడి గా మారాలనే కోరికగా మారింది.
దాంట్లో భాగముగా ఒక ఐడియా వచ్చింది.దాని ఫలితమే పయిన చెప్పిన పందెము.ఇప్పటికి ఒక భాగము పూర్తి అయింది.ఇక మిగిలింది కూడా అనుకునట్టుగా జరగాలని స్వామి కి మొక్కాను.
* * * * 
సత్య వాళ్ళు తిరుపతి ప్రోగ్రాం పెట్టారు.మా ఇద్దరినీ కూడా రమ్మన్నారు.
నా మొగిడికి అర్ధమయింది మేము గుండు గీయుంచుకొవడము ఖాయమని. 
తరువాత అన్నాడు నేను ఎలాగూ గుండు కొట్టించుకోను. మనిద్దరమూ తిరుపతి కి వెళ్లి నీవు మాత్రమె గుండు చేయున్చుకుని వస్తే, అన్దరూ పెళ్ళానికి గుండు కొట్టించి వీడు మాత్రము జుట్టు తో స్టైల్ చేస్తున్నాడు అనుకుంటారు. 
నీవు మాత్రమె వెళ్లి గుండు తో తిరిగి వచ్చినా తన జుట్టు తన ఇష్టము మొక్కు తీర్చుకుంది అని చెపుతాను.ఎవరూ నన్ను అనుకోరు అందువల్ల నీవు మాత్రమే వెళతావా అని.
నాకు ఒక్కసారిగా ఎగిరి గంతు వేయాలని అనిపించింది. ఆహా స్వామీ నీ మహాత్యము చూపించావయ్యా అని మనసులోనే నమస్కరించాను.పయికి మాత్రము మీ ఇష్టము అని అన్నాను.
నాకు కూడా కావాల్సింది ఇదే.నా హెయిర్ ఫెతిశిజం ను మరువలెనివిదముగా తీర్చుకోవాలనుకున్నాను.
* * * 
అప్పటినుండి తిరుమల కు వెళ్ళె వరకూ సత్య జుట్టు ను వదలలేదు.నా వీడియో కమెరా లో సత్య జుట్టును అనేక హెయిర్ స్టైల్ లతో,డిఫరెంట్ డ్రెస్సెస్ తో బంధించాను.తనతో పాటూ నా జుట్టును కూడా ఎక్ష్పొజ్ చెస్తూ మా ఇద్దరికీ సతీష్ తో వీడియొ చేయించాను.నాలోని ఈ సంతోషానికి కారణము వారికి అర్ధమయిందో లేదో తెలియదు కాని వాళ్ళూ, ముఖ్యముగా సత్య చాలా ఆనందముగా ఉంది. 
అయినా అంత పెద్ద జుట్టు ను గుండు చేయిన్చడమంటే చాలా త్యాగము చేస్తున్నట్టు లెక్క. నాకే మనసు ఒప్పలేదు.సత్య తో అన్నాను గుండు కాకుండా నడుము వరకూ ఇస్తే బావుంటుందేమో అని. లేదు అక్కా స్వామి దయ తోనే ఒక్కటయ్యాము ఈ జుట్టు మొత్తము స్వామి దే అంది ధృడముగా. అదీ కాక నాకు కూడా గుండు హాయి అనుభవించి కొన్నాళ్ళు నా తలను తేలిక చేయాలని ఉంది. అయినా సతీష్ అసలు ఒప్పుకోడు.అతనికి నా జడ అంటె ప్రాణమే అయినా అది తనకు దక్కటానికి ఆ మొక్కే కారణమని నమ్మకము. నాకంటే అతనికే ఎక్కువ తొందరగా ఉంది మొక్కు తీర్చాలని అని ముగించింది.
* * * 
అనుకున్న రోజు రానే వచ్చింది. తిరుమల మినీ కళ్యాణకట్టలైన్ లోకి ముగ్గురమూ ప్రవెశించాము.నా సంతోషానికి ఎల్లలు లేవు. గుండు ఊహ వస్తే చాలు నా చనులు నిక్క పొడుచుకుంటున్నాయి. పెళ్లి అయిన తొలి నాళ్లలో కలిగినట్లు శరీరములో కోరికలు రేగిపోతున్నాయి.లైన్ లో ముందు నేను నా వెనుక సత్య, సతీష్ లు ఉన్నారు.టోకెన్ తీసుకునేటప్పుడు చెప్పాను గుండు కు ఇవ్వండి అని.అది విన్న ఇద్దరూ ఒకేసారి అడిగారు నీవు కూడా గుండు చెయుంచుకుంటావా అని. అవును అన్నాను సంతోషముగా నవ్వుతూ. మేము నమ్మలేకున్నాము అక్కా అయినా బావ ఒప్పుకుంటాడా అంది సందేహముగా.
నా గుండు కి ఒకరకముగా నీవే కారణము అన్నాను.అదెలా అడిగింది.ఇంత పెద్ద అందమయిన జుట్టు ను నీవు గుండు కొట్టించుకుంటావని విన్న దగ్గరనుంచి నాలో మరుగున పడిన కోరిక బయటకు వచ్చింది. మీతో పాటు నేను కూడా గుండు చేయున్చుకోవాలని అనిపించింది. చాలా కష్టపడి బావను ఒప్పించాను.దాని ఫలితమే ఇది అంటూ నా చేతిలోని బ్లేడ్ ముక్క చూపించాను నవ్వుతూ.
నీకు కూడా గుండు చేయున్చుకోవడం అంత ఇష్టమా అక్కా అని నవ్వింది సత్య లైన్ లో ముందుకు నడుస్తూ ఉండగా .చాల ఇష్టము దానికోసము ఎన్నో ఏళ్ళు గా ఎదురుచూస్తున్నాను, ఈ బుల్లి బ్లేడ్ తో నా నెత్తిన నాట్యము చేయించుకోవాలని.ఇన్నాళ్ళకు నీ స్పూర్తి తో అది తీరబోతుంది అని నా అంతరంగము బయటపెట్టాను. ఈ విషయములో మనిద్దరమూ నిజమయిన అక్కా చెల్లెళ్ళమె అంటూ నా జుట్టు ను తన చేతితో తడమడము మొదలెట్టింది.అవునా అంటూ తన జుట్టు ను ముద్దాడెను.
లోపలి వెళ్లి చూసాము.మా ఇద్దరికీ ఆడ మంగలి ని ఇచ్చారు. సతీష్ కు మగ మంగలి వద్ద వచ్చింది. 
సత్య జడ విడదీయటము మొదలెట్టింది.నేను వీడియొ కెమెరా కు పని చెప్పాను.తన జుట్టు ను విరబూసుకుని కూర్చున్ది.సతీష్ ను నీళ్ళు పోయమంది.ఆమెకు ఎదురుగా నుంచుని దోసిళ్ళతో నీళ్ళు పట్టి ఆమె నెత్తి మీద పోస్తున్నాడు.ఆ దృశ్యము పెళ్లి లో తలంబ్రాలు పోస్తున్నట్టుగా ఉంది. 
సత్య మంగలి ముందు కూర్చున్ది.ఆ మంగలి అమ్మాయి ఇటీవలనే కొత్త గా జాయిన్ అయినదిలా, దాదాపు సత్య వయసు లోనే ఉంది.సత్య బ్లేడ్ ఇచ్చి గుండు అనగానే ఒక్కసారిగా ఖంగు తిన్నాది.ఇంత పెద్ద జుట్టును తీయుంచుకుంటున్నారా అంది ఆశ్చర్యముగా. అవును గుండు బాగా నున్నగా చేయమ్మా అన్నాను నేను వెనుకనుండి వీడియొ తీస్తూ.ఈ జుట్టు గీయడానికి నాకే చేతులు రావడములేదు.ఈ అమ్మాయి ఎలా ధైర్యము చేసిందో అంటూ మళ్ళి జుట్టు తడిపి రెండు పాయలుగా చేసి ముడులు వేసింది.ఆంటీ నా సెల్ తో కూడా కొన్ని ఫొటొ లు తీయరా గుర్తుగా దాచుకుంటాను అని ఆమె సెల్ నా చేతికి ఇచ్చింది మంగలి అమ్మాయి.
సత్య తల వెనుకకు వంచి నుదిటిపయిన కత్తి పెట్టి వెనుకకు చిన్న స్ట్రోక్ ఇచ్చింది.ఒక్కసారిగా సత్య వొళ్ళు జలదరించింది. ఆ అమ్మాయి చాల జాగ్రత్తగా నెమ్మదిగా గీస్తూ ఉంది.కొత్తగా చేరావా ? అని అడిగాను.అవును ఆంటీ నెల లోపే అయింది.నేను చేరిన తరువాత ఇంత పెద్ద జుట్టును గుండు గీయలేదు.నాకే కనుక ఇంత జుట్టు ఉంటే ఒక్క అంగుళము కూడా కత్తిరించను. చిన్నప్పుడు పెద్ద జుట్టు ఇవ్వమని దేవుడిని ప్రార్దిన్చేదాన్ని.ఇప్పుడు పెద్ద జుట్టు దేవునికి నా ద్వారా ఇస్తున్నాను అంది నిట్టూరుస్తూ.
ఆమెకు దాదాపు 10 ని లు పట్టింది సత్య గుండు పూర్తి చెయడానికి.ఆమె గుండు ను ముగ్గురమూ తనివితీరా తడిమి నున్నగా మళ్ళి మళ్ళి గీయించి సంప్త్రుప్తి చెందాము. ఆమె చేతులతో గుండు తడుముకుంటూ తన్మయత్వముతో నవ్వుతూ లేచి నుంచింది.ఆమె జుట్టు పక్కన పెద్ద పాము చుట్టగా ఉన్నట్టు గా అనిపించింది.దానిని షూట్ చేసాను.
నా చేతిలోని కెమెరా సత్య కు ఇచ్చి నేను కూర్చున్నాను.ఆంటీ మీకు కూడా గుండేనా అంది మంగలి అమ్మాయి.అవును అని నవ్వాను.ఇంత అందమయిన వాళ్ళు కూడా గుండు మొక్కు అనుకుంటారా అని గొణిగిన్ది. నాది మొక్కు గుండు కాదు సరదా గుండు అని మనసులోనే అనుకున్నాను.
ఆమె కత్తి తో గీసిన ప్రతి గీతా నన్ను స్వర్గములో విహరించేలా చేసింది.సత్య గొరుగుతున్న నా గుండు తో తెగ ఎంజాయ్ చేస్తుంది.కెమెరా సతీష్ చేతికి వెళ్ళింది. సత్య నా గుండును తడుముతున్ది.నాకు ఆ అమ్మాయి త్వరగానే గుండు చేసింది.ఆనందముగా లేచి నుంచుని నా జుట్టుని రెండుచేతులతో రెండు పాయలు పట్టుకుని వీడియొ కి ఫోస్ ఇచ్చాను.
ఇక మా ఇద్దరి సరదాల మద్య సతీష్ కు గుండు చేయడము మంగలికి కష్టమయింది.కొంచెము ఆగండమ్మా కత్తి తెగుతుంది అని బతిమాలాడు మంగలి.అంతలా అతని గుండుని ఎంజాయ్ చేసాము.
కళ్యాణ కట్ట నుండి ముగ్గురమూ స్వర్గలోకంనుంది వస్తున్నంత ఆనందముతో బయటకు వచ్చాము.
సత్య చెప్పింది అక్కా నీవు నాకు దేవుడిచ్చిన అక్కవు అని.

1 comment: