Friday 11 January 2013

ఎదురింటి ఆమె కి హెయిర్ కట్
ఆమె నా ఎదురుగా నిలబడింది . నీలం రంగు చీర కట్టుకుని వచ్చింది..తలంటుకున్న జుట్టుని లూజుగా వదిలేసింది...నేను ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అవకాసం...ఇప్పడు నిజమైంది...ఆమె మా ఎదురింట్లో వుంటుంది...ఓ సంవత్సరం క్రితం వాళ్ళు మా ఎదురింట్లో అద్దెకి దిగారు..ఆమెని చూసినప్పటి నుంచి నన్ను నేను మర్చిపోతున్నాను...కారణం ..ఆమె అందమైన జుట్టు...వత్త్తుగా...నల్లగా నిగ నిగ లాడుతూ...నాకు నిద్రపట్ట నీయడం లేదు ఆమె జుట్టు...అలాంటి జుట్టుని చక్కగా కత్తిరించాలని నాకు ఎన్నాళ్ళ నుంచో కోరిక...
ఒక రోజు ఆమె నేను నా భార్య జుట్టుని ట్రిమ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మా ఇంట్లోకి వచ్చింది...నేను నా భార్య జుట్టుని కత్తిరించడం చూసి ఆశ్చర్యపోయింది...ఆ తరువాత నా భార్య హెయిర్ స్టైల్ చూసి చాలా మెచ్చుకుంది..తనకి కూడా అలా చేయించుకోవాలని వుందని తరువాత ఒక రోజు నా భార్య తో చెప్పిందట...
ఒక సారి నా భార్య వాళ్ళ వూరు వెళ్ళింది...వారం రోజులు దాక రాలేదు...అప్పుడు మా ఎదురింటి ఆమె రోజు నాకు ఎదో ఒక కూర తెచ్చి ఇచ్చేది...నేను మొహమాటంగా వద్దులెండి అనే వాడిని..కానీ ఆమె వినేది కాదు...
ఆ రోజు ఆదివారం...నేను ఇంట్లోనే వున్నాను...ఆమె భర్త ఎదో పని మీద హైదరాబాదు వెళ్ళాడు....మధ్యాహ్నం ఎప్పటిలానే కూర తీసుకుని వచ్చింది...కూర ఘుమ ఘుమ లాడుతోంది...నేను ఆమె కూరలని చాల మేచ్చుకొన్నాను ...ఆమె చాల సంతోషించింది...అప్పుడు నా భార్య హెయిర్ స్టైల్ ప్రస్తావన తెచ్చింది..అది తనకు చాల నచ్చింది అని చెప్పింది...అప్పుడు నేను కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నాను...వెంటనే...."మీకు కూడా అలా చేయమంటారా?" అని అడిగాను..
ఆమె ముందు...ఆశ్చ్యర్య పోయింది..."నిజంగా చేస్తారా? అని అడిగింది..నేను..."ఆ..కావాలంటే చేస్తాను అన్నాను.."
ఆమె చాల సంతోషించింది...కానీ అప్పుడు ఆమె బాగా నూనె పెట్టుకుని వుంది..నేను ఆమెని తలంటి చేసి రమ్మన్నాను...ఆమె వెంటనే వెళ్లి షాంపూ చేసుకుని వచ్చింది..నీలం రంగు చీర కట్టుకుని వచ్చింది...తల కొంచెం తడి తడి గా వుంది...
నేను ఆమె జుట్టుని బాగా దువ్వి..."ఎలా కత్తిరించామంటారు" అడిగాను...ఆమె "మీ ఇష్టం" అంది...
నేను నాకిష్టమైన యు షేప్ లో కత్తిరించాను...ఆమె చాలా మెచ్చుకుని వెళ్ళిపోయింది.

యు షేప్ లో కట్ చేసాక ఆమె జుట్టు ఇంకా సెక్సీ గ వుంది...కనీ నాకు ఇంకా ఎదో చేయాలని వుంది..ఆ రోజు సాయంకాలం...నేను బయట నిలబడి వున్న ఆమెని చూసి నవ్వి..పలకరించాను...ఆమె కూడా నవ్వి నన్ను వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించింది...జుట్టుని లూజు గా వదిలేసి వుంది...ఆమె జుట్టు మీద నించి కమ్మని షాంపూ వాసన వస్తోంది....నేను లోపలి వెళ్లి సోఫా లో కూచున్నాను...ఆమె నాకు టీ తెచ్చి ఇచ్చింది....నాకు ఇచ్చి ఆమె కూడా తాగుతూ ఎదురుగా వున్నా కుర్చీలో కూచుంది...నేను టీ తాగి కప్పు కింద పెట్టాను..ఆమె కప్పు తీసుకోవడానికి కిందకి వంగింది..ఆమె వత్తైన జుట్టు ఆమె భుజాల మీదుగా కిందకి పడింది..వావ్..అద్భుతం ....చాలా సెక్సీ గా వుంది..నేను ఆమెని చూస్తున్నాను...ఆమె నా వంక చూసింది...నేను చూపు తిప్పుకున్నను...
తరువాత కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాము....అప్పుడు చెప్పను నేను.."మీ జుట్టు తీరుకి..మీకు షార్ట్ హెయిర్ స్టైల్ అయితే సూపర్ గ ఉంటుందని..."
ఆమె త్రిల్ ఐంది...ఇంకొంచెం సేపు నేను పొట్టి జుట్టు అందం గురించి చెప్పే సరికి ఆమె పూర్తిగా కన్విన్స్ ఐంది...జుట్టుని పొట్టిగా కత్తిరించుకోవడానికి ఒప్పుకుంది....
నేను..ఇంకా ఆలస్యం చేయాలేదు.వెంటనే..మా ఇంట్లోకి వెళ్లి కతేర తెచ్చాను...ఆమె బుద్ధిగా నా ముందు నిలబడింది...నేను ఆమె పెట్టుకున్న క్లిప్ తీసి...దువ్వడం మొదలు పెట్టాను...సూపర్ టచ్ ఆమె జుట్టుది...పట్టుకుంటే వదిలి పెట్ట బుద్ధికాదు..నేను చాల సేపు ఆమె జుట్టుని దువ్వాను...తరువాత అమ్మే జుట్టుని కొంచెం తడిపి...ముందు సగం కత్తిరించాను..ఆమె కింద పడిన జుట్టుని చూసుకుని.."వావ్" అంది..నేను మళ్ళీ కత్తెర తీసుకుని ....భుజాల దగ్గరికి కత్తిరించాను...ఇప్పుడు ఆమె జుట్టు బాగా వత్తుగా చాలా సెక్సీ గా వుంది....తరువాత నిదానమగా ట్రిమ్ చేస్తూ...అందమైన బాబ్ గా ఆమె జుట్టుని మార్చాను...

No comments:

Post a Comment