Friday, 11 January 2013

ఏంటి..సడన్ గా ప్రయాణం?" సూట్ కేస్ సర్దుకుని ప్రయాణానికి సిద్ధం గా వున్నా రూం మేట్ స్నేహ ని చూసి ఆశ్చర్యంగా అడిగింది మేరి..
"ఆ...సాయంకాలం నాన్న ఫోన్ చేసారు..రేపు మా వాళ్ళందరూ తిరుపతి కి వెళ్తున్నరంతా..నన్ను కూడా వెంటనే బయలుదేరి రమ్మన్నారు..నువ్వు వచ్చాక చెప్పి వెళ్దామని నీ కోసం ఎదురు చూస్తున్నాను" ..చెప్పింది స్నేహ..
స్నేహ, మేరి సాఫ్ట్ వేర్ సంస్థ లో పని చేస్తారు..ఇద్దరూ ఒకే జిల్లా వాళ్ళు కావడంతో ఒక ఇంట్లో రూం అద్దెకి తీసుకుని వుంటున్నారు..
"ఓ.కే..హేపీ జర్నీ " చెప్పింది బయటకి వెళ్తున్న తో స్నేహ తో మేరి.."థాంక్..యు...గుడ్ నైట్.." అని చెప్పి ఆటో ఎక్కింది స్నేహ..
**********************
ఐదు రోజుల తరువాత రూం కి వచ్చిన స్నేహ ని చూసిన మేరి ఒక్క సారిగా ఆశ్చర్యంగా చిన్నగా అరిచింది..వెళ్ళేటప్పుడు వత్తైన నడుము దాక వున్నా జడ తో వెళ్ళిన స్నేహ ఇప్పుడు నున్నని గుండు తో వచ్చింది..."ఏంటి ఈ సర్ ప్రైజ్ " ఆమె గుండు వంక చూస్తూ ఆశ్చర్యంగా అంది మేరి...
"ఏమీ లేదు...నాన్న కుటుంబం అంతా గుండు కొట్టిస్తామని మొక్కుకున్నారు అంట..అందుకని నేను కూడా కాదనలేక గుండు చేయించాను.."నున్నటి గుండు మీద తన అర చేతితో రుద్దుకుంటూ చెప్పింది స్నేహ...
"అంత పొడవైన జుట్టుని పోగొట్టుకోవడానికి నీకు బాధ అనిపించా లేదా.." కుతూహలం గా అడిగింది మేరి..
"బాధ ఎందుకు ..జుట్టు మళ్ళీ ఇంతలో వస్తుంది...దీని కోసం పేరెంట్స్ ని బాధ పెట్టడం ఎందుకు.."మేత్యూర్డ్ గా చెప్పింది స్నేహ..
"ఏమైనా నువ్వు గ్రేట్ స్నేహ.."ఆమె గుండు ను రుద్దుతూ అంది మేరి...
ఆ రోజు రాత్రి..వాళ్ళు భోజనం చేసేటప్పుడు మేరి స్నేహ ని చాల ప్రశ్నలు అడిగింది...
"మీరు ఇలా గుండు కొట్టిస్తామని ఎందుకు మొక్కుకొంటారు..అందు వలన మీకు వచ్చే లాభం ఏంటి...."ఇలా అనేక ప్రశ్నలు అడిగింది ఆమె స్నేహాని...స్నేహ వాటన్నిటికి ఓపికగా సమాధానం చెప్పింది..
"నీ తల మీద కత్తితో గీస్తుంటే నీకు ఏమని పించింది..'' కొంచెం సేపైనాక అడిగింది మేరి...
స్నేహ తన అనుభవాన్ని వివరించింది...అదొక చెప్పలేని అనుభూతి...మన తల మీద వున్నా భారమంతా దిగిపోయినట్టు వుంటుంది..నాకు ఇప్పుడు చాల హాయిగా వుంది.."
అని చెప్పింది స్నేహ..గుండ్రటి మొహం కావటంతో స్నేహ గుండులో కూడా చాలా అందం గా కనిపిస్తోంది..ఆమె రోజూ హాయి గా తలారా స్నానం చేస్తోంది...ఆమెని చూస్తుంటే మేరి కి కూడా అలా గుండు చేయించుకోవాలని అనిపించడం మొదలు పెట్టింది..
ఒక రోజు అదే మాటని స్నేహ తో అంది మేరి..
"అయితే ఇంకెందుకు ఆలస్యం..వెంటనే తిరుపతి కి బయలుదేరు.."చెప్పింది స్నేహ..
"అయ్యో..మేము అక్కడికి వెళ్ళాము కదా...ఎలా" నిరాశగా అంది మేరి..."ఓహ్...నిజమే కదా నేను మర్చిపోయాను...సారి." అంది స్నేహ...
"అయ్యో ...ఎం పరవాలేదు.."అని సర్ది చెప్పింది మేరి...
తరువాత చాలా సార్లు తనకి కూడా అలా చేయించుకోవాలని వుందని అంది మేరి..స్నేహ తో...
"పోనీ ఒక పని చేద్దామా.."ఒక రోజు అంది స్నేహ.."ఏంటి.."కుతూహలం గా అడిగింది మేరి...
"నేను నీకు గుండు చేయనా.." అంది స్నేహ..మేరి ఆశ్చర్య పోయింది..'నువ్వా.." అంది
"ఔను...నిజం చెప్పాలంటే నాకు గుండు గీయిన్చుకోవడం...గుండు గీయడం కూడా చాలా ఇష్టం..." అని చెప్తున్నా స్నేహ ని ఆశ్చర్యంగా చూసింది మేరి...
"మరి..నీకు గుండు చేయడం వచ్చా.."అడిగింది..
"ఆ..ఆ..యుట్యూబ్ లో చాలా చూసాను...అవి చూసినప్పుడు నాకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది....మొన్న తిరుపతి లో కూడా అక్కడ గుండు చేయించుకుంటున్న వాళ్ళని చూస్తె పిచ్చ పిచ్చ గా వుంది.."
తరువాత స్నేహ యుట్యూబ్ ఓపెన్ చేసి తిరుపతి లో మహిళా క్షురకులు ఆడ వాళ్లకి గుండు గీసే దృశ్యాలు చూపించింది...వాటిని చూస్తుంటే మేరి కి కూడా ఎగ్జైటింగ్ గా వుంది...చివరకి స్నేహ చేత గుండు చేయించుకోవడానికి ఒప్పుకొంది మేరి...
మేరిది మీడియం జుట్టు..కానీ చాలా వత్తుగా వుంటుంది...నీట్ గా ట్రిం చేయించి పోనీ టైల్ వేసుకుంటుంది....
మరుసటి ఆదివారం స్నేహ చేత గుండు చేయించుకోవడానికి నిశ్చయించుకుంది మేరి...వాళ్ళిద్దరూ సెలూన్ పరికరాలు అమ్మే షాప్ కి వెళ్లి మంగలి కత్తి కొనుక్కోచ్చారు...
ఆ రోజు ఆదివారం...
మేరి తెల్ల రంగు నైటీ వేసుకుని వుంది...టైం ఉదయం పది అయ్యింది...అచ్చం తిరుపతి కళ్యాణ కట్టలో లాగ మేరి బాసింపట్టు వేసుకుని రూం మధ్యలో కూచుంది....
స్నేహ హాఫ్ బ్లేడ్ ని మంగలి కత్తిలో ఇన్సర్ట్ చేసింది...స్నేహ...మగ లో నీళ్ళు తెచ్చి.....మేరి తలని బాగా తడిపింది....వత్తైన ఆమె జుట్టు బాగా తడిసింది....
స్నేహ మేరి ముందు గొంతుకు కూచుని...మంగలి కత్తిని ఆమె తల మీద ఆనించింది...
"సర్...సర్...సర్...."చాల అనుభవమున్న దానిలా స్నేహ కత్తిని కదిలిస్తోంది...మేరి జుట్టు తెగి...పాయలు పాయలు గా ఆమె కాళ్ళ మీద పడుతోంది...పదునైన కత్తి స్పర్స మేరీకి హాయి గా వుంది...పది నిముషాల్లో ఆమె తలని పూర్తి గా నున్నగా చేసేసింది స్నేహ..

No comments:

Post a Comment